వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో, సుదీర్ఘకాలం జీవించాలని ప్రధాని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఆయనకు తమ అభినందనలను తెలుపుతూ సందేశాలు పంపారు.
Comments
Loading comments...

