Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేగొండ వాసికి జేఎన్‌టీయూహెచ్‌ డాక్టరేట్‌

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 2:42 PM జయ శంకర్ భూపాలపల్లి General
రేగొండ వాసికి జేఎన్‌టీయూహెచ్‌ డాక్టరేట్‌ - Udayam
రేగొండ మండలానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నామాల రమేష్‌కు జేఎన్‌టీయూహెచ్‌ పీహెచ్‌డీ ప్రదానం చేసింది. సికింద్రాబాద్‌ రైల్వే కోచింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఆయన.. బయోడీజిల్‌ ఇంధనంతో నడిచే ఇంజిన్‌పై పరిశోధన చేశారు. ప్రొఫెసర్‌ ఎ.అరుణకుమారి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్‌ అందుకున్నారు. ఉద్యోగంతోపాటు డాక్టరేట్‌ సాధించిన రమేష్‌ను పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...