వార్తలకు తిరిగి వెళ్లండి

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జడ శ్రావణ్ కుమార్ తీరును రఘురామకృష్ణరాజు తీవ్రంగా ఖండించారు. పవన్ కల్యాణ్ హోంమంత్రి అయ్యాకే ఆయనపై ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని బెదిరించడం క్రిమినల్ చర్య అని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రఘురామ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

