Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయవరంలో 9 గంటలకు 11.45% పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 11:49 AM తూర్పుగోదావరి General
రాయవరంలో 9 గంటలకు 11.45% పోలింగ్ - Udayam
రాయవరం మండలంలో తుఫాన్ ప్రభావం, వర్షాలు, ఓటర్ స్లిప్పుల కొరతతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉదయం 9 గంటల వరకు కేవలం 11.45 శాతం పోలింగ్ నమోదైంది. స్లిప్పులు అందని ఓటర్లకు సచివాలయ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్దే వాటిని పంపిణీ చేస్తున్నారు. దీంతో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

Comments

G
Loading comments...