Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్‌లో ఖేత్ బచావో కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:32 PM జగిత్యాలGeneral
రాయికల్‌లో ఖేత్ బచావో కార్యక్రమం - Udayam
రాయికల్ మండలం వస్తాపూర్‌లో గురువారం ‘ఖేత్ బచావో’ కార్యక్రమం నిర్వహించారు. వర్షపాతం తక్కువగా ఉన్నందున యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారి ముక్తేశ్వర్ రైతులకు సూచించారు. తక్కువ నీటితో పండే పంటలను ఎంపిక చేసుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఈఓ నరేశ్, సర్పంచ్ తిరుపతి, అంజిత్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...