వార్తలకు తిరిగి వెళ్లండి

రాయగిరికి చెందిన చింతకాయల అనసూయకు మంజూరైన రూ.2.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఫసియెద్దిన్, సార నర్సింహ అందజేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చొరవతో ఈ సాయం మంజూరైంది.
ఆపద సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు అండగా నిలుస్తోందని వారు తెలిపారు. కార్యక్రమంలో బొజ్జ నవీన్, మచ్చ రాజు, రామోజీ, జహంగీర్, రవి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

