Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావికమతంలో పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఏఆర్‌ఓ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 9:15 AM అనకాపల్లి General
రావికమతంలో పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఏఆర్‌ఓ - Udayam
రావికమతం జిల్లా పరిషత్ హైస్కూల్‌లోని పోలింగ్ కేంద్రాన్ని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అంబేడ్కర్ గురువారం తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్స్, ఎన్నికల సామగ్రిని పరిశీలించి, నిబంధనలు సిబ్బంది తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పోలింగ్ బూత్‌లో పీఓ మాత్రమే మొబైల్ ఉపయోగించాలని ఆదేశించారు. ఏజెంట్ల సమక్షంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

Comments

G
Loading comments...