వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన శివ రాష్ట్రస్థాయి 100 మీటర్ల పరుగు పందెం పోటీలకు ఎంపికయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో శివ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.
ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేట్ పాఠశాలలో పీఈటీ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

