వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి పట్టణంలోని గురుకుల కళాశాల కాసిపేట విద్యార్థులు ఎస్.జి.ఎఫ్ అండర్- 19 ఫుట్ బాల్ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లుగా ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ శుక్రవారం తెలిపారు.
తమ కళాశాలలో చదువుతున్న ఎం.విగ్నేశ్వర్, జి.కార్తీక్ లు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కూడా ఇదే క్రీడాస్ఫూర్తితో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

