Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి క్రికెట్‌లో సంతమాగులూరు విద్యార్థుల విజయం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 1:00 PM బాపట్లGeneral
రాష్ట్రస్థాయి క్రికెట్‌లో సంతమాగులూరు విద్యార్థుల విజయం - Udayam
నరసరావుపేటలోని డీవీఆర్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ స్టెప్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌-14, అండర్‌-17 క్రికెట్‌ పోటీల్లో సంతమాగులూరులోని బాలాజీ స్కూల్‌ విద్యార్థులు తోహిద్‌, సన్నీ విజేతలుగా నిలిచారు. అసోసియేషన్‌ కార్యదర్శి చేతుల మీదుగా విజేతలు కప్‌ అందుకున్నారు. కమురుద్దీన్‌ బెస్ట్‌ బౌలర్‌గా, నిఖిల్‌ బెస్ట్‌ ఆల్‌రౌండర్‌గా ట్రోఫీలు అందుకున్నారు.

Comments

G
Loading comments...