వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సబ్‌జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీల్లో ఇందల్వాయి జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు నాగచైతన్య, ఈశ్వర్, గౌతమ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున వారు పాల్గొననున్నారు.
విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు వెంకటరామిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు అభినందించారు.
Comments
Loading comments...

