Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 19, 2026 9:06 AM రంగారెడ్డిGeneral
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల - Udayam
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టులకు 130 ఖాళీలను ప్రకటించింది. 18–44 ఏళ్ల వయస్సు వారు అర్హులు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 17 వరకు స్వీకరిస్తారు. వేతన శ్రేణి రూ.54,220–1,33,630.

Comments

G
Loading comments...