వార్తలకు తిరిగి వెళ్లండి

పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాల్ గున్నిని ట్రైనింగ్ విభాగం డీఐజీగా, కాంతి రాణా టాటాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఐజీగా నియమించారు.
అలాగే త్రివిక్రమ్ వర్మ, ఆర్ జయలక్ష్మి తదితర అధికారులకు స్థానచలనం కల్పిస్తూ, పలువురు ఎస్పీలను కొత్త జిల్లాలకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...

