Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:39 AM కర్నూలుGeneral
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు విద్యార్థుల ఎంపిక - Udayam
బురాన్ దొడ్డి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో బి.సురేంద్ర, వర్షిణి, కె.మహేంద్ర, కె.రేవతి అండర్-14, అండర్-17 విభాగాల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన వేణుగోపాల్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ సత్యకుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...