Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 37 పతకాలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 6:54 PM గుంటూరుGeneral
రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 37 పతకాలు - Udayam
రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్–2026లో జిల్లా పోలీస్ క్రీడాకారులు 6 స్వర్ణ, 8 రజత, 23 కాంస్యాలతో మొత్తం 37 పతకాలు సాధించారు. అథ్లెటిక్స్, ఫైరింగ్, వెయిట్ లిఫ్టింగ్ సహా పలు విభాగాల్లో ప్రతిభ చూపిన విజేతలను బుధవారం ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. జాతీయ స్థాయిలోనూ ఇదే స్ఫూర్తితో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...