వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు రాప్తాడు పోలింగ్ కేంద్రం వద్ద ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
వైద్యాధికారి శివకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అనారోగ్యం లేదా ప్రమాదం సంభవిస్తే తక్షణ చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
Comments
Loading comments...

