వార్తలకు తిరిగి వెళ్లండి

పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని దక్షిణ కొరియాకు చెందిన జోంగ్ సీ పార్క్ మంగళవారం సందర్శించారు. అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
గైడ్ విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టతను వివరించారు. రామప్ప అద్భుతమైన ఆలయమని జోంగ్ సీ పార్క్ ప్రశంసించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.
Comments
Loading comments...

