Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్ప పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం

Follow Udayam on Google
madhu Sep 08, 2026 6:49 PM ములుగుGeneral
రామప్ప పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం - Udayam
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కలెక్టర్ సహదేవరావు తెలిపారు. మంగళవారం పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికారసంస్థ కమిటీ సమావేశంలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల ఆలయానికి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. శాస్త్రీయ అధ్యయనాలు, పర్యావరణం, భద్రతా ప్రమాణాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...