వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉగ్రవాద దాడులను తిప్పికొట్టే వ్యూహాలపై ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్ బలగాలు సంయుక్తంగా కమాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించాయి.
ఉగ్రవాదులు భవనాల్లో దాక్కుని బందీలుగా చేసుకునే సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేలా సీనియర్ కమాండర్ అరుణ్‌రాజ్ నేతృత్వంలో ఈ విన్యాసాలు చేపట్టారు.
Comments
Loading comments...

