వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగే శ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి, అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు శాస్త్రోక్తంగా చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించు కున్నారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

