వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం కార్పొరేషన్‌లో పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో పరిపాలన ఇన్‌ఛార్జీలతోనే సాగుతోంది. కార్పొరేషన్ ఏర్పడిన 16 ఏళ్లలో 11 మంది పూర్తిస్థాయి కమిషనర్లు పనిచేయగా, మరో 11 మంది ఇన్‌ఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తించారు.
స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికైనా పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

