వార్తలకు తిరిగి వెళ్లండి

గార మండలం రామచంద్రపురం ఎంపీపీ పాఠశాల పోలింగ్ కేంద్రానికి ఓటర్లు భారీగా తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఎస్ఐ గంగరాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Comments
Loading comments...

