వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారుల పిలుపు మేరకు సోమవారం ముఖ్యమంత్రి నివాసం ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారాంను రామాయంపేట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని గంగారాం డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులను ఆయన ఖండించారు.
Comments
Loading comments...

