వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కీలక చర్చలు జరిగాయి.
ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రెండు రాష్ట్రాల సీఎస్‌లు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

