Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య అభివృద్ధిని కాంగ్రెస్, ఎస్పీ అడ్డుకున్నాయి: యోగి

Follow Udayam on Google
Harika Oct 26, 2026 1:16 PM జాతీయంGeneral
అయోధ్య అభివృద్ధిని కాంగ్రెస్, ఎస్పీ అడ్డుకున్నాయి: యోగి - Udayam
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు అయోధ్యలో అభివృద్ధిని అడ్డుకున్నాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. నగరానికి విద్యుత్ సరఫరా లేకుండా చేశాయని, రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించాయని ఆరోపించారు. కాన్పూర్‌లో జరిగిన కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...