వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. ఇలాంటి ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని అన్నారు.
మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Comments
Loading comments...

