వార్తలకు తిరిగి వెళ్లండి

మహాలక్ష్మి పథకం మహిళలకు ఆత్మగౌరవం, స్వేచ్ఛను అందిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రోజూ 37 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం పొందుతున్నారని తెలిపారు.
విద్య, ఉద్యోగాల కోసం ఈ పథకం ఉపయోగపడుతోందన్నారు. అమలులో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సీఎం అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

