వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మాజీ మంత్రి, గైనకాలజిస్ట్ డాక్టర్ జె. గీతారెడ్డి పలువురితో కలిసి హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతన గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శివప్రతాప్ శుక్లాను అభినందించేందుకు మరియు పలు అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది.
Comments
Loading comments...

