వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ముంబై సమీపంలోని కర్జత్‌లో ‘అనంత్ ఆశ్రయ్’కు నీతా, ఇషా అంబానీ భూమిపూజ చేశారు. 100 ఎకరాల్లో ఈ టౌన్‌షిప్ నిర్మించనున్నారు.
అనాథ పిల్లలు, వృద్ధులు, అభివృద్ధి పరమైన వైకల్యాలున్నవారు సహా 5 వేల మందికి జీవితాంతం ఆశ్రయం, వైద్యం, సంరక్షణ అందించనున్నారు.
Comments
Loading comments...


