వార్తలకు తిరిగి వెళ్లండి
రాజస్థాన్‌లో బాణాసంచా పేలుడు సంభవించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు శబ్దాలు సుమారు రెండు కిలోమీటర్ల మేర వినిపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.
ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడుకు గల కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

