Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నాబ్ తుఫాన్‌.. కాకినాడలో పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు

Follow Udayam on Google
Harika Oct 28, 2026 1:25 PM అమరావతిGeneral
అర్నాబ్ తుఫాన్‌ నేపథ్యంలో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాకలపూడి గ్రామంలోని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...