వార్తలకు తిరిగి వెళ్లండి

పిడింగొయ్యి పంచాయతీ కవలగొయ్యి–బుచ్చయ్య నగర్ ప్రాంతంలో SASCI నిధులతో రూ .1 .30 కోట్లతో నిర్మించనున్న బీటీ , సీసీ రోడ్లకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి దగ్గుబాటి పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు .
రోడ్ల నిర్మాణంతో స్థానికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

