Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాల్లోకి మహ్మద్ షమీ?

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 11:37 AM జాతీయంGeneral
రాజకీయాల్లోకి మహ్మద్ షమీ? - Udayam
టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల RLD చీఫ్ జయంత్ చౌదరీతో ఆయన భేటీ కావడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రోహా నుంచి షమీ పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే, జయంత్ చౌదరీతో భేటీకి గల కారణాలు వెల్లడైతేనే ఆయన రాజకీయ ప్రవేశంపై స్పష్టత రానుంది

Comments

G
Loading comments...