వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల వివరాలను ప్రజలకు వెల్లడించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలకు ఆ వివరాలు తెలుసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు.
ఇటీవల రాహుల్ వియత్నాంలో పర్యటించారని ప్రస్తావించిన అమిత్ షా, ఆయన విదేశీ పర్యటనల వివరాలు వెల్లడించాలని కోరారు.
Comments
Loading comments...

