Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచర్ల బొప్పాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 12:02 PM రాజన్న సిరిసిల్లGeneral
రాచర్ల బొప్పాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ ఛైర్మన్ దేవానందం, సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నంది కిషన్, డైరెక్టర్లు, ఏపీఎం, ఐకేపీ సీసీలు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...