వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే రోజుల్లో విజయం వైసీపీదే అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అలాగే కూటమి ప్రవేశ పెట్టిన 'సూపర్ సిక్స్' పథకాలు ఎక్కడ సూపర్ హిట్ అయ్యాయని ప్రశ్నించారు. అలాగే, నిరుద్యోగ భృతి గురించి అడిగిన నిరుద్యోగులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
Comments
Loading comments...

