Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబర్‌ కెప్టెన్సీపై ప్రశ్నలు

Follow Udayam on Google
Sai Sep 04, 2026 3:03 PM జాతీయంక్రీడలు
బాబర్‌ కెప్టెన్సీపై ప్రశ్నలు - Udayam
పాకిస్థాన్‌ జట్టులో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ నాయకత్వంపై మాజీ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మైఖేల్‌ అథర్టన్‌ ప్రశ్నలు సంధించారు. జట్టుపై బాబర్‌కు ఎంత అధికారం ఉందో సందేహమేనన్నారు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల్లో పాక్‌ భారీ ఓటములు చవిచూసింది. మూడో టెస్టుకు ముందు జట్టులో దాదాపు సగం మంది ఆటగాళ్లను మార్చడంతో, దీర్ఘకాలిక ప్రణాళికకు ఇది సరైన విధానం కాదని అథర్టన్‌ విమర్శించారు.

Comments

G
Loading comments...