వార్తలకు తిరిగి వెళ్లండి

షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’లో అభిషేక్ బచ్చన్, రాణి ముకర్జీ కలిసి కనిపించనున్నట్లు లీకైన చిత్రాలతో తెలుస్తోంది. 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి తెరపై కలవనున్నారు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. లీకైన ఫొటోలు నిజమా, ఏఐతో రూపొందించినవా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

