Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలక్ట్రిక్ స్కూటీ కంపెనీలో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Harika Nov 05, 2026 10:00 AM సంగారెడ్డిGeneral
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మూడు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...