Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాసింజర్ రైలు భోగిలను పెంచాలని డిమాండ్

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 12:41 PM గుంటూరుGeneral
ప్యాసింజర్ రైలు భోగిలను పెంచాలని డిమాండ్ - Udayam
నిత్యం రద్దీగా ఉండే మాచర్ల-గుంటూరు ప్యాసింజర్ రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మాచర్ల పరిసర ప్రాంతాల ప్రయాణికులతోనే సీట్లు నిండిపోతుండటంతో.. రెంటచింతల, గురజాల ప్రాంతాల వారు నిల్చుని, నేలపై కూర్చుని తీవ్ర ఇబ్బందులతో ప్రయాణిస్తున్నారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి మౌలిక వసతులతో కూడిన అదనపు బోగీలను జత చేసి ప్రయాణికుల సమస్య ను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...