వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలైన నటి పవిత్రగౌడ తన తల్లిదండ్రులు, కూతురిని చూసుకోవాల్సి ఉందని, అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ బెయిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై సోమవారం బెంగళూరు సెషన్స్ కోర్టులో వాదనలు జరుగగా, ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేయడంతో విచారణ వాయిదా పడింది.
Comments
Loading comments...

