Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు

Follow Udayam on Google
Dinesh Jun 12, 2026 12:15 PM జాతీయంక్రీడలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లోకి పీవీ సింధు - Udayam
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్ పోరులో తైవాన్ క్రీడాకారిణి చెన్ సు యుపై 21-6, 21-9 తేడాతో కేవలం 27 నిమిషాల్లోనే ఆమె ఏకపక్ష విజయం సాధించింది. తదుపరి జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో జపాన్ స్టార్ యమగుచితో సింధు తలపడనుంది. ఇప్పటివరకు యమగుచితో జరిగిన ముఖాముఖి మ్యాచుల్లో సింధు 15-13 తో మెరుగైన ఆధిక్యంలో ఉండటం విశేషం.

Comments

G
Loading comments...