Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూజా కార్యక్రమాలలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Sep 21, 2026 5:58 PM నెల్లూరుGeneral
వినాయక చవితి పర్వదిన వేడుకల్లో భాగంగా చివరి రోజు అయిన సోమవారం గూడూరు పట్టణం ముత్యాల పేటలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం దగ్గర ఎమ్మెల్యే బి సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పేటేటి చంద్రని ఆయనకు ఘన స్వాగతం పలికారు. త్వరలో శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయ పాలకమండలి చైర్మన్గా చంద్రుని నియమించనున్నట్లు ఆయన తెలిపారు ఇందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...