Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో ఘనంగా గురజాడ జయంతి వేడుకలు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 21, 2026 5:34 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తిలో ఘనంగా గురజాడ జయంతి వేడుకలు - Udayam
పుట్టపర్తి: మహాకవి, నాటకకర్త, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలు సోమవారం రెవెన్యూ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొని గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యం, సామాజిక సంస్కరణలకు గురజాడ చేసిన సేవలను కలెక్టర్ స్మరించారు. డీఆర్వో కొండయ్య కవితా పఠనం చేశారు.

Comments

G
Loading comments...