Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:24 AM శ్రీకాకుళంGeneral
పుట్టిన 13 రోజులకే పాస్‌పోర్ట్ - Udayam
వజ్రపు అగస్త్య ప్రిన్సి అనే చిన్నారి పుట్టిన 13 రోజులకే భారత పాస్‌పోర్టును పొంది ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. లండన్‌లో నివాసముంటున్న ఆశిష్, దంపతుల కుమార్తెకు మే 30న రాజమహేంద్రవరంలో జన్మించగా, జూన్ 12న విశాఖలో పాస్‌పోర్టు జారీ అయింది.

Comments

G
Loading comments...