Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లారెడ్డిపేటలో ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:20 PM కడపGeneral
పుల్లారెడ్డిపేటలో ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ - Udayam
దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేటలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ శ్రేణులు ప్రకటించాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడం లేదని వారు ఆరోపించారు. పోలీసులు, కూటమి నాయకులు కలిసి పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తున్నారని వైసీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...