వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వేళ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. లింగాల మండలం పార్నపల్లెలో ఏజెంట్ల విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం తలెత్తింది.
అక్కడికి వెళ్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.
Comments
Loading comments...

