వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లెలో పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెట్రోల్ బాంబులు విసరడం, పరస్పర దాడులతో భయానక వాతావరణం ఏర్పడింది.
పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు వైకాపా శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
Comments
Loading comments...

