Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మీయుల జ్ఞాపకాలతో మెక్సికోలో ప్రత్యేక వేడుక

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 3:28 PM జాతీయంGeneral
ఆత్మీయుల జ్ఞాపకాలతో మెక్సికోలో ప్రత్యేక వేడుక - Udayam
మరణించిన ఆత్మీయుల జ్ఞాపకార్థం మెక్సికోలో నవంబర్ 1, 2 తేదీల్లో ‘డే ఆఫ్ ది డెడ్’ వేడుక జరుపుకుంటారు. హాలోవీన్‌కు భిన్నంగా కుటుంబ బంధాలు, ప్రేమకు ప్రాధాన్యమిచ్చే ఈ సంప్రదాయానికి అజ్‌టెక్ నాగరికతలో మూలాలున్నాయి. ఈ వేడుకలో ఆత్మీయుల చిత్రాలు, ఇష్టమైన ఆహారం, బంతిపూలు, కొవ్వొత్తులతో ప్రత్యేక వేదికలను అలంకరిస్తారు. పాటలు వింటూ, మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ మరణించినవారిని స్మరించుకుంటారు.

Comments

G
Loading comments...