Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాప్‌-5లో సిరాజ్‌కు నో ప్లేస్

Follow Udayam on Google
Sai Aug 27, 2026 3:39 PM జాతీయంక్రీడలు
టాప్‌-5లో సిరాజ్‌కు నో ప్లేస్ - Udayam
భారత మాజీ క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా.. మహ్మద్‌ సిరాజ్‌ను భారత టాప్‌-10 టెస్ట్‌ పేసర్లలో ఒకరిగా పేర్కొన్నారు. అయితే తన టాప్‌-5లో సిరాజ్‌కు చోటివ్వలేదు అని తెలిపారు. కపిల్‌ దేవ్‌, జహీర్‌ ఖాన్‌, జవగల్‌ శ్రీనాథ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇషాంత్‌ శర్మలను ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా, భారత్‌తో రెండో టెస్టులో శ్రీలంక ఆటగాడు సోనల్‌ దినుషా అర్ధశతకంతో రాణించాడు. లంచ్‌ సమయానికి శ్రీలంక 116 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Comments

G
Loading comments...